← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రతిష్ఠా pratiṣṭhā

Original — తెలుగు
  1. నిష్ఠా.

  2. దృఢం స్థాపనం - (దృఢముగా స్థాపించియుండుట -శాశ్వతముగా నిలుపబడియుండుట)

  3. ప్రతితిష్టతి అస్మిన్ బ్రహ్మణి ఇతి ప్రతిష్ఠా - స్థానాత్ అప్రచ్యుతిః.

(పరబ్రహ్మ ముందు ప్రతిష్ఠింపబడినది - స్థానమునుండి దిగజారనిది, దిగజారకుండుట).

  1. ధ్రువం పర్యవసాన భూమిః. పరిశిష్టం వస్తు ఇత్యర్థః. (శ్రీ ఆనందగిరి)

(ధ్రువము, ఆఖరి మెట్టును చెందుట).

  1. “వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా” (శ్రీమద్భగవద్గీత - 2 - 61)

  2. ఆశ్రయము, ఆధారము, స్థానము -

  3. “బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యా వ్యయస్య చ |

శాశ్వతస్యచ ధర్మస్య సుఖస్యైకాంతి కస్యచ ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 27)

Transliteration
  1. niṣṭhā.

  2. dṛḍhaṃ sthāpanaṃ - (dṛḍhamugā sthāpiṃciyuṃḍuṭa -śāśvatamugā nilupabaḍiyuṃḍuṭa)

  3. pratitiṣṭati asmin brahmaṇi iti pratiṣṭhā - sthānāt apracyutiḥ.

(parabrahma muṃdu pratiṣṭhiṃpabaḍinadi - sthānamunuṃḍi digajāranidi, digajārakuṃḍuṭa).

  1. dhruvaṃ paryavasāna bhūmiḥ. pariśiṣṭaṃ vastu ityarthaḥ. (śrī ānaṃdagiri)

(dhruvamu, ākhari meṭṭunu ceṃduṭa).

  1. “vaśē hi yasyēṃdriyāṇi tasya prajñā pratiṣṭitā” (śrīmadbhagavadgīta - 2 - 61)

  2. āśrayamu, ādhāramu, sthānamu -

  3. “brahmaṇō hi pratiṣṭhāhamamṛtasyā vyayasya ca |

śāśvatasyaca dharmasya sukhasyaikāṃti kasyaca ||“. (śrīmadbhagavadgīta - 14 - 27)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.