స్వయం ప్రాకాశం (స్వయముగా ప్రకాశించునది).
దృశ్య దన్యత్ - (కనబడు ప్రపంచముకంటె వేరైనది).
స్వస్మై భాసమానం ప్రకాశమానం స్వరూపం - స్వస్మైభాసమానత్వం ప్రత్యక్త్వం - పరస్మైభాసమానత్వం పరాక్త్వం.
(తనకొఱకే ప్రకాశించునది. ఇట్లు ప్రకాశించుట ప్రత్యక్త్వం అని చెప్పబడును. ఇతరులకొఱకు - దీపమువలె ప్రకాశించుట - పరాక్త్వం),
(దేహము ఇంద్రియములు మొదలగువానికంటె వేఱు లక్షణముకలదై జడము కానిది ప్రత్యక్).
(నేత్రములు మొదలగు ఇంద్రియములను శరీరమునకు పైగా ప్రపంచములోనున్న వస్తువులమీదకు పోవు ప్రవృత్తికి ప్రతికూలముగానుండి అంతర్ముఖముగా శరీరములోనున్న ఆత్మ గుఱించి మరలునట్లు చేయునది ప్రత్యక్).
(అనృతములు, జడములు, దుఃఖాంతములు అయిన శరీరము; ఇంద్రియములు మొదలగువాటికి, ’ ఇది ’ అని చెప్పబడు ప్రపంచములోని వస్తువులకు ప్రతికూలముగా నడచునది).
సర్వాంతరః - (సమస్త వస్తువులలోపల నుండునది).
ప్రతికూలమును పొందించునది.
svayaṃ prākāśaṃ (svayamugā prakāśiṃcunadi).
dṛśya danyat - (kanabaḍu prapaṃcamukaṃṭe vērainadi).
svasmai bhāsamānaṃ prakāśamānaṃ svarūpaṃ - svasmaibhāsamānatvaṃ pratyaktvaṃ - parasmaibhāsamānatvaṃ parāktvaṃ.
(tanakoṟakē prakāśiṃcunadi. iṭlu prakāśiṃcuṭa pratyaktvaṃ ani ceppabaḍunu. itarulakoṟaku - dīpamuvale prakāśiṃcuṭa - parāktvaṃ),
(dēhamu iṃdriyamulu modalaguvānikaṃṭe vēṟu lakṣaṇamukaladai jaḍamu kānidi pratyak).
(nētramulu modalagu iṃdriyamulanu śarīramunaku paigā prapaṃcamulōnunna vastuvulamīdaku pōvu pravṛttiki pratikūlamugānuṃḍi aṃtarmukhamugā śarīramulōnunna ātma guṟiṃci maralunaṭlu cēyunadi pratyak).
(anṛtamulu, jaḍamulu, duḥkhāṃtamulu ayina śarīramu; iṃdriyamulu modalaguvāṭiki, ’ idi ’ ani ceppabaḍu prapaṃcamulōni vastuvulaku pratikūlamugā naḍacunadi).
sarvāṃtaraḥ - (samasta vastuvulalōpala nuṃḍunadi).
pratikūlamunu poṃdiṃcunadi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.