← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రత్యనీకం pratyanīkaṃ

Original — తెలుగు
  1. నివర్తకం. (నివర్తించునది - అజ్ఞానము నశించుట).

  2. స్వజ్ఞానేన నివర్తకం, శుక్తిరివ రజతస్య ఇత్యర్థః.

(చీకటిలో ముత్త్యుమును చూచి వెండియనుకొనుట భ్రమ, వాస్తవ జ్ఞానము కలుగగానే నివర్తించును - తొలగును. ఆ ప్రకారముగానే బ్రహ్మజ్ఞానముచేత - తానే బ్రహ్మయను జ్ఞానముకలుగుటచేత, మాయచే కలిగిన అజ్ఞానము నివర్తించును - తొలగును).

Transliteration
  1. nivartakaṃ. (nivartiṃcunadi - ajñānamu naśiṃcuṭa).

  2. svajñānēna nivartakaṃ, śuktiriva rajatasya ityarthaḥ.

(cīkaṭilō muttyumunu cūci veṃḍiyanukonuṭa bhrama, vāstava jñānamu kalugagānē nivartiṃcunu - tolagunu. ā prakāramugānē brahmajñānamucēta - tānē brahmayanu jñānamukaluguṭacēta, māyacē kaligina ajñānamu nivartiṃcunu - tolagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.