← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పునర్వసుః punarvasuḥ

Original — తెలుగు

పునః పునః శరీరేషు వసతి క్షేత్రజ్ఞరూపేణ ఇతి పునర్వసుః.

(క్షేత్రరూపములో మరల మరల శరీరములందు నివసించువాడు).

Transliteration

punaḥ punaḥ śarīrēṣu vasati kṣētrajñarūpēṇa iti punarvasuḥ.

(kṣētrarūpamulō marala marala śarīramulaṃdu nivasiṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.