← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పుణ్యకాలము puṇyakālamu

Original — తెలుగు

“భాద్రపదంబున గృష్ణపక్షంబునందును, దక్షిణోత్తరాయణంబులందును, రేయుం బగలు సమమైన కాలంబులందును, వ్యతీపాతంబు లందును, దినక్షయంబునందును, సూర్య చంద్ర గ్రహణంబులందును, శ్రవణద్వాదశియందును, వైశాఖ శుక్ల త్రుతీయ యందును, కార్తీక శుక్ల నవమి యందును, హేమంత శిశిరంబులలోన నాలుగష్టకలందును, మాఘ శుక్ల సప్తమి యందును, మాస నక్షత్రంబులతోడం గూడిన పున్నమలందును, ద్వాదశి తోడం గూడిన యుత్తరాత్రయ శ్రవణానూరాధలందును, నుత్తరా త్రయ సహితంబులయిన యేకాదశలయందును, జన్మ నక్షత్రయుక్త దివసంబులందును, బఱియు బ్రశస్తకాలంబులందును జననీ జనక బంధు జనులకు శ్రాద్ధంబులును, జపహోమ స్నానవ్రతంబులును, దేవ బ్రాహ్మణ సమారాధనంబులును నాచరింప వలయును”.

Transliteration

“bhādrapadaṃbuna gṛṣṇapakṣaṃbunaṃdunu, dakṣiṇōttarāyaṇaṃbulaṃdunu, rēyuṃ bagalu samamaina kālaṃbulaṃdunu, vyatīpātaṃbu laṃdunu, dinakṣayaṃbunaṃdunu, sūrya caṃdra grahaṇaṃbulaṃdunu, śravaṇadvādaśiyaṃdunu, vaiśākha śukla trutīya yaṃdunu, kārtīka śukla navami yaṃdunu, hēmaṃta śiśiraṃbulalōna nālugaṣṭakalaṃdunu, māgha śukla saptami yaṃdunu, māsa nakṣatraṃbulatōḍaṃ gūḍina punnamalaṃdunu, dvādaśi tōḍaṃ gūḍina yuttarātraya śravaṇānūrādhalaṃdunu, nuttarā traya sahitaṃbulayina yēkādaśalayaṃdunu, janma nakṣatrayukta divasaṃbulaṃdunu, baṟiyu braśastakālaṃbulaṃdunu jananī janaka baṃdhu janulaku śrāddhaṃbulunu, japahōma snānavrataṃbulunu, dēva brāhmaṇa samārādhanaṃbulunu nācariṃpa valayunu”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.