← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పుణ్యకథలు puṇyakathalu

Original — తెలుగు

“క. ఏ కథలయందు బుణ్య

శ్లోకుడు హరి సెప్పబడును సూరిజనముచే

నా కథలు పుణ్యకథలని

యాకర్ణింపుదురు పెద్దలతి హర్షమునన్. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 1 - 21)

Transliteration

“ka. ē kathalayaṃdu buṇya

ślōkuḍu hari seppabaḍunu sūrijanamucē

nā kathalu puṇyakathalani

yākarṇiṃpuduru peddalati harṣamunan. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 1 - 21)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.