← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పుణ్యక్షేత్రములు puṇyakṣētramulu

Original — తెలుగు
  1. అయోధ్యా మథుర మాయా; కాశీ కాంచీ, అవంతికా (పురీద్వారవతీ చైవ సప్తైతా మోక్షదాయికాః.)

(అయోధ్య, మథుర, మాయా, కాశి, కంచి, అవంతిక, ద్వారవతీ - ఈ ఏడు పుణ్యక్షేత్రములు - మోక్షమునిచ్చునవి).

  1. పుష్కరం చ కురుక్షేత్రం ధర్మారణ్యం సుపావనం |

ప్రభాసంచ ప్రయాగంచ నైమికారణ్య మేవచ |

విశ్రుతాం చార్బుదారణ్యం శైలాశ్చ పావనాస్తథా ||“.

(కురుక్షేత్రము, ధర్మారణ్యము, ప్రభాసతీర్థము, ప్రయాగ, నైమిశారణ్యము, శ్రీశైలము, గంధమాదనము)

Transliteration
  1. ayōdhyā mathura māyā; kāśī kāṃcī, avaṃtikā (purīdvāravatī caiva saptaitā mōkṣadāyikāḥ.)

(ayōdhya, mathura, māyā, kāśi, kaṃci, avaṃtika, dvāravatī - ī ēḍu puṇyakṣētramulu - mōkṣamuniccunavi).

  1. puṣkaraṃ ca kurukṣētraṃ dharmāraṇyaṃ supāvanaṃ |

prabhāsaṃca prayāgaṃca naimikāraṇya mēvaca |

viśrutāṃ cārbudāraṇyaṃ śailāśca pāvanāstathā ||“.

(kurukṣētramu, dharmāraṇyamu, prabhāsatīrthamu, prayāga, naimiśāraṇyamu, śrīśailamu, gaṃdhamādanamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.