← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పుణ్యపాపములు puṇyapāpamulu

Original — తెలుగు
  1. అర్థాః గృహే నివర్తంతే స్మశానే మిత్ర బాంధవాః |

సుకృతం దుష్కృతం చైవ గచ్చంత మనుగచ్ఛతి ||“.

(చనిపోయినవారి ధనధాన్యము - విభవము - గృహమందే ఉండిపోవును. స్నేహితులు, బంధువులు స్మశానమువఱకు వచ్చి అక్కడనుండి మరలిపోవుదురు - అతనిని వెన్నంటిపోవునవి అతను చేసిన పాపపుణ్యములే - తర్వాతజన్మలో వాటి ఫలము ననుభవింపచేయుటకు). (చూడుము - పాపపుణ్యములు).

  1. “ప్రాణులకు పుణ్యపాపంబులను భావ్యంబులుకాని యూరక పోనేరవు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 476)

“తయోశ్చ విహిత ప్రతిషిద్ధకర్మమూలత్వాద నివృత్తిః”. (నైష్కర్మ్య సిద్ధి -1 - 3)

(సుఖదుఃఖములు - పాపపుణ్యములు - విహితనిషిద్ధకర్మలవలన కలుగుటచేత వాటికి నిష్కృతి లేదు).

Transliteration
  1. arthāḥ gṛhē nivartaṃtē smaśānē mitra bāṃdhavāḥ |

sukṛtaṃ duṣkṛtaṃ caiva gaccaṃta manugacchati ||“.

(canipōyinavāri dhanadhānyamu - vibhavamu - gṛhamaṃdē uṃḍipōvunu. snēhitulu, baṃdhuvulu smaśānamuvaṟaku vacci akkaḍanuṃḍi maralipōvuduru - atanini vennaṃṭipōvunavi atanu cēsina pāpapuṇyamulē - tarvātajanmalō vāṭi phalamu nanubhaviṃpacēyuṭaku). (cūḍumu - pāpapuṇyamulu).

  1. “prāṇulaku puṇyapāpaṃbulanu bhāvyaṃbulukāni yūraka pōnēravu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 476)

“tayōśca vihita pratiṣiddhakarmamūlatvāda nivṛttiḥ”. (naiṣkarmya siddhi -1 - 3)

(sukhaduḥkhamulu - pāpapuṇyamulu - vihitaniṣiddhakarmalavalana kaluguṭacēta vāṭiki niṣkṛti lēdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.