← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పుణ్యశ్రవణకీర్తనః puṇyaśravaṇakīrtanaḥ

Original — తెలుగు
  1. పుణ్య శ్రవణా పరమపావన శ్రవణ విషయీ భూతాయా కీర్తిః యశః యస్య సః.

(అతని గుఱించి వినుటయే పరమపావనము అను కీర్తిగలవాడు).

  1. పుణ్యం పుణ్యకరం శ్ర్తవణం కీర్తనం చ అన్య ఇతి పుణ్య శ్రవణ కీర్తనః –

“య ఇదం శ్రుణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ |

నా శుభం ప్రాప్ను యాత్కించిత్ సో అముత్రేవం చ మానవః ||.

ఇతి శ్రవణాది ఫల వచనాత్ ” (శ్రీశంకరః)

(ఇతనిని గుఱించి - భగవంతుని గుఱించి - వినుటయు, కీర్తించుటయు పుణ్యకరమైనవి, పవిత్రమైనవి. అందుచేత ఇతను పుణ్య శ్రవణ కీర్తనుడు - “ఇతని కథలు ఎవడు వినునో, ఎవడు కీర్తించునో వానికి ఈ లోకమందుకాని, పరలోకమందుకాని అశుభమనునది యుండదు -” అని శ్రవణము మొదలగు వాటి ఫలము చెప్పబడినది).

Transliteration
  1. puṇya śravaṇā paramapāvana śravaṇa viṣayī bhūtāyā kīrtiḥ yaśaḥ yasya saḥ.

(atani guṟiṃci vinuṭayē paramapāvanamu anu kīrtigalavāḍu).

  1. puṇyaṃ puṇyakaraṃ śrtavaṇaṃ kīrtanaṃ ca anya iti puṇya śravaṇa kīrtanaḥ –

“ya idaṃ śruṇuyānnityaṃ yaścāpi parikīrtayēt |

nā śubhaṃ prāpnu yātkiṃcit sō amutrēvaṃ ca mānavaḥ ||.

iti śravaṇādi phala vacanāt ” (śrīśaṃkaraḥ)

(itanini guṟiṃci - bhagavaṃtuni guṟiṃci - vinuṭayu, kīrtiṃcuṭayu puṇyakaramainavi, pavitramainavi. aṃducēta itanu puṇya śravaṇa kīrtanuḍu - “itani kathalu evaḍu vinunō, evaḍu kīrtiṃcunō vāniki ī lōkamaṃdukāni, paralōkamaṃdukāni aśubhamanunadi yuṃḍadu -” ani śravaṇamu modalagu vāṭi phalamu ceppabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.