నిర్మలదయ విష్ణుభక్తి, నిరుపమ ఘన స
త్కర్మ మహింసావ్రతమును
నర్మిలిగలవారె పుణ్యులవనీ నాధా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 16)
(స్మరించినంతమాత్రమున కల్మషములను - పాపములను పోగొట్టువాడు పుణ్యుడు - భగవంతుడు).
(భగవంతుని స్మరించుట మొదలగునవి చేయువానికి పుణ్యము చేయువాడు భగవంతుడు - అనగా అందఱకు శ్రుతి, స్మృతులను చదువుట, వినుట ద్వారా పుణ్యము కలుగచేయువాడు - భగవంతుడు).
(యజ్ఞము, దానము. మొదలగు పుణ్యకర్మలు తానే అయినవాడు).
nirmaladaya viṣṇubhakti, nirupama ghana sa
tkarma mahiṃsāvratamunu
narmiligalavāre puṇyulavanī nādhā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 16)
(smariṃcinaṃtamātramuna kalmaṣamulanu - pāpamulanu pōgoṭṭuvāḍu puṇyuḍu - bhagavaṃtuḍu).
(bhagavaṃtuni smariṃcuṭa modalagunavi cēyuvāniki puṇyamu cēyuvāḍu bhagavaṃtuḍu - anagā aṃdaṟaku śruti, smṛtulanu caduvuṭa, vinuṭa dvārā puṇyamu kalugacēyuvāḍu - bhagavaṃtuḍu).
(yajñamu, dānamu. modalagu puṇyakarmalu tānē ayinavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.