← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పురజిత్ purajit

Original — తెలుగు

పురాణి, స్థూల సూక్ష్మకారణాఖ్య శరీరాణి, తాని జయతీతి అభిభవతీతి పురజిత్; అధవా, ప్రసిద్ధాని త్రీణి పురాణి.

(పురములు అనగా స్థూలశరీరము, సూక్ష్మ శరీరము, కారణశరీరము - ఈ మూడింటిని జయించువాడు; లేక, ప్రసిద్ధము లైన (అందఱికి బాగుగా తెలిసిన) త్రిపురములను జయించినవాడు - త్ర్తిపురాంతకుడు, శివుడు).

Transliteration

purāṇi, sthūla sūkṣmakāraṇākhya śarīrāṇi, tāni jayatīti abhibhavatīti purajit; adhavā, prasiddhāni trīṇi purāṇi.

(puramulu anagā sthūlaśarīramu, sūkṣma śarīramu, kāraṇaśarīramu - ī mūḍiṃṭini jayiṃcuvāḍu; lēka, prasiddhamu laina (aṃdaṟiki bāgugā telisina) tripuramulanu jayiṃcinavāḍu - trtipurāṃtakuḍu, śivuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.