(జగత్తునకు పార్వతీ పరమేశ్వరులు తలిదండ్రులు - అందుచేత వారే మొదటి దంపతులు - పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారయణులు, ప్రకృతీపురుషులు - భగవంతుడైన పురుషుడు ప్రక్లృతితో కలియుటచేతనేసృష్టి జరుగుచున్నది - (creation is the result of the combination of matter (ప్రకృతి) and Energy (పురుషుడు).
మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మ - - -||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 1746)
(jagattunaku pārvatī paramēśvarulu talidaṃḍrulu - aṃducēta vārē modaṭi daṃpatulu - pārvatī paramēśvarulu, lakṣmīnārayaṇulu, prakṛtīpuruṣulu - bhagavaṃtuḍaina puruṣuḍu praklṛtitō kaliyuṭacētanēsṛṣṭi jarugucunnadi - (creation is the result of the combination of matter (prakṛti) and Energy (puruṣuḍu).
mimmu purāṇa daṃpatula mēlu bhajiṃtugadamma - - -||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 1746)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.