సృష్టిశ్చాపి విసృష్టిశ్చ స్థితిం తేషాం చ పాలనం |
కర్మణాం వాసనా మర్తా మనూనాం తు క్రమేణచ |
వర్ణనం ప్రలయానాం చ మోక్షస్య చ నిరూపణం |
ఉత్కీర్తనం హరే రేవ దేవానాంచ పృథక్ పృథక్ ||“. (బ్రహ వైవర్తము - 132)
(మహాపురాణ లక్షణములు చెప్పుచున్నాను - సృష్టి (సర్గము), విసృష్టి (విసర్గము), స్థితి (పాలనము) - సృష్టించినవాటిని పాలించుట - కర్మవాసనలు. మన్వంతరములు, (ఒక్కొక్క మనువు కాలములో జరిగినవి),
పరమాత్మ కథలు (భగవంతుడు అవతారములలో చేసిన చర్యలు), ప్రళయములను వర్ణింఛుట, మోక్షమనగానేదియో నిరూపించుట. విష్ణువు యొక్క దేవతలయొక్క కీర్తన చేయుట).
మన్వంతరే శాను కథా నిరోధో ముక్తిరా శ్రయః |
దశమస్య విశుద్ధ్యర్థం నవా నామిహ లక్షణం ||“. (శ్రీమద్భాగవతం - 2 - 10 - 1, 2)
“సర్గంబును, విసర్గంబును, సాధనంబును, పోషణంబును, ఊతులును, మన్వంతరములును ఈశానుచరితంబులును, నిరోధంబును, ముక్తియు, నాశ్రయంబును అన బది తెఱంగులు, దశమాశ్రయ విశుద్ధ్యర్థంబు తక్కిన తొమ్మిది లక్షణములు సెప్పంబడె”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - )
వంశాను చరితం చైవ పురాణం పంచలక్షణం“.
sṛṣṭiścāpi visṛṣṭiśca sthitiṃ tēṣāṃ ca pālanaṃ |
karmaṇāṃ vāsanā martā manūnāṃ tu kramēṇaca |
varṇanaṃ pralayānāṃ ca mōkṣasya ca nirūpaṇaṃ |
utkīrtanaṃ harē rēva dēvānāṃca pṛthak pṛthak ||“. (braha vaivartamu - 132)
(mahāpurāṇa lakṣaṇamulu ceppucunnānu - sṛṣṭi (sargamu), visṛṣṭi (visargamu), sthiti (pālanamu) - sṛṣṭiṃcinavāṭini pāliṃcuṭa - karmavāsanalu. manvaṃtaramulu, (okkokka manuvu kālamulō jariginavi),
paramātma kathalu (bhagavaṃtuḍu avatāramulalō cēsina caryalu), praḷayamulanu varṇiṃchuṭa, mōkṣamanagānēdiyō nirūpiṃcuṭa. viṣṇuvu yokka dēvatalayokka kīrtana cēyuṭa).
manvaṃtarē śānu kathā nirōdhō muktirā śrayaḥ |
daśamasya viśuddhyarthaṃ navā nāmiha lakṣaṇaṃ ||“. (śrīmadbhāgavataṃ - 2 - 10 - 1, 2)
“sargaṃbunu, visargaṃbunu, sādhanaṃbunu, pōṣaṇaṃbunu, ūtulunu, manvaṃtaramulunu īśānucaritaṃbulunu, nirōdhaṃbunu, muktiyu, nāśrayaṃbunu ana badi teṟaṃgulu, daśamāśraya viśuddhyarthaṃbu takkina tommidi lakṣaṇamulu seppaṃbaḍe”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - )
vaṃśānu caritaṃ caiva purāṇaṃ paṃcalakṣaṇaṃ”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.