← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పురాణముని purāṇamuni

Original — తెలుగు

కృష్ణః; పురాకిల భగవాన్ బదరికారణ్యే నారాయణావతారేణ తపసి స్థితవాన్ ఇతి పురాణాత్ -

(పూర్వకాలమందు భగవంతుడు బదరికారణ్యమందు నారాయణుడను మునిగా అవతరించి తపస్సు చేసెను - అని పురాణ ప్రసిద్ది. అందుచేత పురాణముని యనగా నారాయణావతారమెత్తిన భగవంతుడు). (చూడుము - నరుడు, నారాయణుడు).

Transliteration

kṛṣṇaḥ; purākila bhagavān badarikāraṇyē nārāyaṇāvatārēṇa tapasi sthitavān iti purāṇāt -

(pūrvakālamaṃdu bhagavaṃtuḍu badarikāraṇyamaṃdu nārāyaṇuḍanu munigā avatariṃci tapassu cēsenu - ani purāṇa prasiddi. aṃducēta purāṇamuni yanagā nārāyaṇāvatāramettina bhagavaṃtuḍu). (cūḍumu - naruḍu, nārāyaṇuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.