← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పూర్ణబ్రహ్మరూపిణీ pūrṇabrahmarūpiṇī

Original — తెలుగు

మాయా విశిష్ట రూపిణ్యాః దుర్గాయాః స్వస్వరూపావరణా భావాత్ పూర్ణత్వం -

(మాయతో గూడిన దుర్గాదేవి యొక్క స్వస్వరూపమున కేవిధమైన ఆవరణము లేకపోవుటచేత దేవీ రూపము పూర్ణము).

Transliteration

māyā viśiṣṭa rūpiṇyāḥ durgāyāḥ svasvarūpāvaraṇā bhāvāt pūrṇatvaṃ -

(māyatō gūḍina durgādēvi yokka svasvarūpamuna kēvidhamaina āvaraṇamu lēkapōvuṭacēta dēvī rūpamu pūrṇamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.