← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పూర్ణః pūrṇaḥ

Original — తెలుగు
  1. వ్యాప్తం, అర్వత్ర వ్యాప్తం; సర్వవ్యాప్తం;

(అనతటను, అన్నింటిలోను పూర్తిగా వ్యాపించియుండువాడు).

“యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా |

అంతర్బహిశ్చ తత్సర్వం వాప్య నారాయణ స్స్థితః ||“.

(ఈ కనబడు ప్రపంచమున్నూ, యింకా యున్నదని చూచినవారు చెప్పగా వినినదియు, ఇంకను ఉన్న ప్రపంచమంతటినీ లోపల, పైన పూర్తిగా నారాయణుడు నిండియున్నాడు).

  1. నిఖిల కల్యాణ పూర్ణం; సర్వాంగయుక్తం వా.

(సర్వ కల్యాణగుణములతో నిండియున్నవాడు; అంగములన్నియు గలవాడు).

  1. తేజసా సర్వవ్యాపి; వ్యాపకః.

(తన తేజస్సుతో అన్నింటిలోను వ్యాపించియున్నవాడు; వ్యాపించియుండువాడు).

  1. నిరుపాధికం; నిత్య నిరుపాధికాంతర్బహిర్వ్యాప్తి కృతం జగద్రూపత్వం. న భగవతే ఔపాదికం, జీవస్య తు దేవాది శరీరేషు అభివ్యాప్తిః కర్మ కృత ఇతి తస్య దేవాది రూపత్వమౌపాధికం ఇతి. తతః పరమాత్మనో వైలక్షణ్య సిద్ధిః.

(ఉపాధి లేనివాడు, ఏ విధమైన ఉపాధి లేకనే జగత్తు అంతటిలోను - లోపల, పైన - తనే వ్యాపించియుండుటచేత జగత్తు అంతయు తనరూపమే అయినవాడు - తనుకాక జగత్తు అనునది వేరే లేనివాడు).

  1. అనంతమిత్యర్థః; తథా చ దేహాది పరిచ్ఛేద రాహిత్యేన, సర్వగతత్వేన, సర్వాత్మకతయా చ సదా అనుధేయః ఇతి.

(ఏ విధముగా నైనను అంతము లేనివాడు - (చూడుము - అనంతుడు). దేశము చేతగాని, కాలముచేతగాని, వస్తువుచేతగాని పరిమితి లేనివాడు - పూర్తిగా వ్యాపించియున్నవాడు).

  1. “అంతః పూర్ణో బహిః పూర్ణః పూర్ణకుంభ ఇవార్ణవః”. (వాసిష్టే)

(పూర్తిగా నిండిన కుంభమువలె, సముద్రమువలె, లోపల, పైన పూర్తిగా నిండియుండువాడు)

(సమస్త కోరికలతోను,శక్తులతోను నిండియున్నవాడు)..

  1. “సర్వం పూర్ణం శివం పశ్యన్ స్వయం పూర్ణః శివో భవేత్ ||”. (సూత సంహితాయం)

(అన్నింటిలోను పూర్తిగా నిండియున్నవాడిని శివుని చూచినవాడు - తెలుసుకొనినవాడు. తానే పూర్తిగా శివుడగును).

  1. “పూర్ణం పూర్ణతరం పురుషం రామం భజే తారకం” (శ్రీరామకర్ణామృతం - 2 - 41)
Transliteration
  1. vyāptaṃ, arvatra vyāptaṃ; sarvavyāptaṃ;

(anataṭanu, anniṃṭilōnu pūrtigā vyāpiṃciyuṃḍuvāḍu).

“yacca kiṃcit jagatsarvaṃ dṛśyatē śrūyatēpi vā |

aṃtarbahiśca tatsarvaṃ vāpya nārāyaṇa ssthitaḥ ||“.

(ī kanabaḍu prapaṃcamunnū, yiṃkā yunnadani cūcinavāru ceppagā vininadiyu, iṃkanu unna prapaṃcamaṃtaṭinī lōpala, paina pūrtigā nārāyaṇuḍu niṃḍiyunnāḍu).

  1. nikhila kalyāṇa pūrṇaṃ; sarvāṃgayuktaṃ vā.

(sarva kalyāṇaguṇamulatō niṃḍiyunnavāḍu; aṃgamulanniyu galavāḍu).

  1. tējasā sarvavyāpi; vyāpakaḥ.

(tana tējassutō anniṃṭilōnu vyāpiṃciyunnavāḍu; vyāpiṃciyuṃḍuvāḍu).

  1. nirupādhikaṃ; nitya nirupādhikāṃtarbahirvyāpti kṛtaṃ jagadrūpatvaṃ. na bhagavatē aupādikaṃ, jīvasya tu dēvādi śarīrēṣu abhivyāptiḥ karma kṛta iti tasya dēvādi rūpatvamaupādhikaṃ iti. tataḥ paramātmanō vailakṣaṇya siddhiḥ.

(upādhi lēnivāḍu, ē vidhamaina upādhi lēkanē jagattu aṃtaṭilōnu - lōpala, paina - tanē vyāpiṃciyuṃḍuṭacēta jagattu aṃtayu tanarūpamē ayinavāḍu - tanukāka jagattu anunadi vērē lēnivāḍu).

  1. anaṃtamityarthaḥ; tathā ca dēhādi paricchēda rāhityēna, sarvagatatvēna, sarvātmakatayā ca sadā anudhēyaḥ iti.

(ē vidhamugā nainanu aṃtamu lēnivāḍu - (cūḍumu - anaṃtuḍu). dēśamu cētagāni, kālamucētagāni, vastuvucētagāni parimiti lēnivāḍu - pūrtigā vyāpiṃciyunnavāḍu).

  1. “aṃtaḥ pūrṇō bahiḥ pūrṇaḥ pūrṇakuṃbha ivārṇavaḥ”. (vāsiṣṭē)

(pūrtigā niṃḍina kuṃbhamuvale, samudramuvale, lōpala, paina pūrtigā niṃḍiyuṃḍuvāḍu)

(samasta kōrikalatōnu,śaktulatōnu niṃḍiyunnavāḍu)..

  1. “sarvaṃ pūrṇaṃ śivaṃ paśyan svayaṃ pūrṇaḥ śivō bhavēt ||”. (sūta saṃhitāyaṃ)

(anniṃṭilōnu pūrtigā niṃḍiyunnavāḍini śivuni cūcinavāḍu - telusukoninavāḍu. tānē pūrtigā śivuḍagunu).

  1. “pūrṇaṃ pūrṇataraṃ puruṣaṃ rāmaṃ bhajē tārakaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 41)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.