← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పురుష తంత్రము puruṣa taṃtramu

Original — తెలుగు
  1. పురుషః కృతిద్వార తంత్రం హేతుః యస్య తత్పురుష తంత్రం -

(పురుషుడు చేసినది కారణముగా గలది పురుషతంత్రము).

  1. యథార్థతః కర్మయోగ భక్త్యుపాసనాని సర్వాణ్యపి పురుషతంత్రాణ్యేవ - కేవల పుణ్యలోక కరణానితే -

(కర్మయోగము, భక్తి యోగము, ఉపాసనలు అన్నియు పురుష తంత్రములే - అవి పుణ్యలోకమును కలుగ చేయునవి).

Transliteration
  1. puruṣaḥ kṛtidvāra taṃtraṃ hētuḥ yasya tatpuruṣa taṃtraṃ -

(puruṣuḍu cēsinadi kāraṇamugā galadi puruṣataṃtramu).

  1. yathārthataḥ karmayōga bhaktyupāsanāni sarvāṇyapi puruṣataṃtrāṇyēva - kēvala puṇyalōka karaṇānitē -

(karmayōgamu, bhakti yōgamu, upāsanalu anniyu puruṣa taṃtramulē - avi puṇyalōkamunu kaluga cēyunavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.