పురుష ప్రయత్నము; మనుష్యునకున్న శక్తి, యుక్తా యుక్త జ్ఞానము. -
“అర్థ ప్రాపక కార్యైక ప్రయత్నపరతా బుధైః |
ప్రోక్తా పౌరుష శబ్దేన సర్వ మాసాద్యతే(అ)న యా ||“. (యోగవాసిష్టము - 7 - 24)
(పురుషార్థమును ప్రాప్తింపచేయుటలో తత్పరత కలిగియుండుట పండితులచే పౌరుషమని, పురుషాకారమని చెప్పబడినది. దీనివలన అన్ని పనులు సాధింపబడును).
తత్పౌరుషం తత్సఫలమన్య దుర్మత్త చేష్టితం ||“. (యోగవాసిష్టము - 4 - 11)
(సజ్జనులు ఉపదేశించిన ప్రకారము మనస్సును, అంగములను, వాక్కాయములను - ఇంద్రియములను - ప్రవర్తింప చేయుట పురుషకారము - అవియే ఫలించును - ఇతర విధములగు చేష్టలు ఉన్మత్తుని - పిచ్చివాని - చేష్టలే యగును).
(పురుష ప్రయత్నము లేనిదే భగవంతుని సహాయము లభింపదు - పురుషుని ప్రయత్నమే భగవంతుని చిచ్ఛక్తి (చైతన్య శక్తి). అందుచేత పురుషకారమే దైవసహాయము).
puruṣa prayatnamu; manuṣyunakunna śakti, yuktā yukta jñānamu. -
“artha prāpaka kāryaika prayatnaparatā budhaiḥ |
prōktā pauruṣa śabdēna sarva māsādyatē(a)na yā ||“. (yōgavāsiṣṭamu - 7 - 24)
(puruṣārthamunu prāptiṃpacēyuṭalō tatparata kaligiyuṃḍuṭa paṃḍitulacē pauruṣamani, puruṣākāramani ceppabaḍinadi. dīnivalana anni panulu sādhiṃpabaḍunu).
tatpauruṣaṃ tatsaphalamanya durmatta cēṣṭitaṃ ||“. (yōgavāsiṣṭamu - 4 - 11)
(sajjanulu upadēśiṃcina prakāramu manassunu, aṃgamulanu, vākkāyamulanu - iṃdriyamulanu - pravartiṃpa cēyuṭa puruṣakāramu - aviyē phaliṃcunu - itara vidhamulagu cēṣṭalu unmattuni - piccivāni - cēṣṭalē yagunu).
(puruṣa prayatnamu lēnidē bhagavaṃtuni sahāyamu labhiṃpadu - puruṣuni prayatnamē bhagavaṃtuni cicchakti (caitanya śakti). aṃducēta puruṣakāramē daivasahāyamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.