← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పురుషోత్తమప్రాప్తి puruṣōttamaprāpti

Original — తెలుగు

“పురుషః స పరః పార్థ ! భక్త్యా లభ్యస్త్వనన్యయా |

యస్యాంతస్థాని భూతాని యేన సర్వమిదం తతం” (శ్రీమద్భగవద్గీత - 8 - 22)

“సర్వోత్కృష్టః స పురుషః పరమాత్మాహమేవ చ |

ప్రేమలక్షణయా భక్త్యా జ్ఞానలక్షణ యైవ వా |

లభ్యోస్మి నాన్యధా కర్మకోటిభిః సంచితైరపి |

వక్తవ్యః స చ కోస్తీత్యాకాం క్షాయా మాహ మా పతిః |

యస్యాధిష్ఠాన భూతస్యాంతర్వర్తీ న్యఖిలాన్యపి |

భూతాని కల్పితాన్యేవ యేన విశ్వమిదం తతం |

ఆకాశానేవ కుంభాది సోహమేవ మహేశ్వరః ||“. (గీతాభావప్రకాశము - 8 - 129 to 132)

(భగవంతుడు, పరమపురుషుడు అన్నింటికంటె ఉత్కృష్టమైనవాడు అగు పురుషుడు నేనే. ప్రేమీభక్తిచేతగాని, జ్ఞానముచేతగాని నన్ను పొందవచ్చును - కోట్లకొలది కర్మలు చేసి కూడపెట్టుకున్న ఫలములవలన నైనను ఇంకేవిధముగానైనను నన్నుపొందలేరు - ఎందుచేతననగా, ఈ సమస్త భూతములు నాలోనే యున్నవి.వాటికి నేనే అధిష్టానము - అవి నాచేత కల్పితములు - వాటియందు నేను పూర్తిగా వ్యాపించియున్నాను).

Transliteration

“puruṣaḥ sa paraḥ pārtha ! bhaktyā labhyastvananyayā |

yasyāṃtasthāni bhūtāni yēna sarvamidaṃ tataṃ” (śrīmadbhagavadgīta - 8 - 22)

“sarvōtkṛṣṭaḥ sa puruṣaḥ paramātmāhamēva ca |

prēmalakṣaṇayā bhaktyā jñānalakṣaṇa yaiva vā |

labhyōsmi nānyadhā karmakōṭibhiḥ saṃcitairapi |

vaktavyaḥ sa ca kōstītyākāṃ kṣāyā māha mā patiḥ |

yasyādhiṣṭhāna bhūtasyāṃtarvartī nyakhilānyapi |

bhūtāni kalpitānyēva yēna viśvamidaṃ tataṃ |

ākāśānēva kuṃbhādi sōhamēva mahēśvaraḥ ||“. (gītābhāvaprakāśamu - 8 - 129 to 132)

(bhagavaṃtuḍu, paramapuruṣuḍu anniṃṭikaṃṭe utkṛṣṭamainavāḍu agu puruṣuḍu nēnē. prēmībhakticētagāni, jñānamucētagāni nannu poṃdavaccunu - kōṭlakoladi karmalu cēsi kūḍapeṭṭukunna phalamulavalana nainanu iṃkēvidhamugānainanu nannupoṃdalēru - eṃducētananagā, ī samasta bhūtamulu nālōnē yunnavi.vāṭiki nēnē adhiṣṭānamu - avi nācēta kalpitamulu - vāṭiyaṃdu nēnu pūrtigā vyāpiṃciyunnānu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.