← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పూర్వజన్మ పుణ్యము pūrvajanma puṇyamu

Original — తెలుగు

పూర్వ జన్మలలో చేసిన పుణ్యకార్యములు –

“శ్లో ||. వనే రణే శతృజలాగ్ని మధ్యే మహార్ణవే పర్వత మస్తకేవ |

సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి ప్రణ్యాని పురాకృతాని ||“.

(పూర్వజన్మలో పుణ్యకర్మలనాచరించిన అది వాడు అరణ్యములో చిక్కుకు పోయినను, యుద్ధములోనున్నను, శతృమధ్యముననున్నను, నీట మునిగియున్నను, అగ్నిలో సముద్రము పడియున్నను, పర్వతశిఖరమున నున్నను, మేల్కొనియున్నను, నిదురించుచున్నను, వానిని కాపాడును).

“క. కాననమున, రణమున, సలి

లానల రిపుమధ్యమున మాహాబ్ది నగాగ్ర

స్థానమున మత్తుని, నిద్రబోతు

పూనికతో పూర్వ పుణ్యములు రక్షించున్“.

Transliteration

pūrva janmalalō cēsina puṇyakāryamulu –

“ślō ||. vanē raṇē śatṛjalāgni madhyē mahārṇavē parvata mastakēva |

suptaṃ pramattaṃ viṣamasthitaṃ vā rakṣaṃti praṇyāni purākṛtāni ||“.

(pūrvajanmalō puṇyakarmalanācariṃcina adi vāḍu araṇyamulō cikkuku pōyinanu, yuddhamulōnunnanu, śatṛmadhyamunanunnanu, nīṭa munigiyunnanu, agnilō samudramu paḍiyunnanu, parvataśikharamuna nunnanu, mēlkoniyunnanu, niduriṃcucunnanu, vānini kāpāḍunu).

“ka. kānanamuna, raṇamuna, sali

lānala ripumadhyamuna māhābdi nagāgra

sthānamuna mattuni, nidrabōtu

pūnikatō pūrva puṇyamulu rakṣiṃcun”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.