← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పూర్వజన్మసంస్కారము pūrvajanmasaṃskāramu

Original — తెలుగు

మానవుడు పూర్వజన్మలో చేసిన పుణ్యపాప ములు వాటి ఫలముల ననుభవింపచేయుటకు సూక్ష్మరూపములో అతని సూక్ష్మ శరీరమును - హృదయమును అంటియుండును - అదియే సంస్కారము - “సుకృతం దుష్కృతం చైవ గచ్ఛంతమను గచ్ఛతి.” (చనిపోయినవాని ఆత్మను అంటిపెట్టుకొని పాపపుణ్యములు మరల జన్మ కలుగచేసి వాటి ఫలము ననుభవింప చేయును - ఇదియే సంస్కారము. ఇది ప్రకృతిలోని నియమము - (Natural law - Every action has a reaction). ఇదియే కర్మ ఫలము - ఇది అనుభవమువలననే తీరును.

Transliteration

mānavuḍu pūrvajanmalō cēsina puṇyapāpa mulu vāṭi phalamula nanubhaviṃpacēyuṭaku sūkṣmarūpamulō atani sūkṣma śarīramunu - hṛdayamunu aṃṭiyuṃḍunu - adiyē saṃskāramu - “sukṛtaṃ duṣkṛtaṃ caiva gacchaṃtamanu gacchati.” (canipōyinavāni ātmanu aṃṭipeṭṭukoni pāpapuṇyamulu marala janma kalugacēsi vāṭi phalamu nanubhaviṃpa cēyunu - idiyē saṃskāramu. idi prakṛtilōni niyamamu - (Natural law - Every action has a reaction). idiyē karma phalamu - idi anubhavamuvalananē tīrunu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.