← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పుర్యష్టకం puryaṣṭakaṃ

Original — తెలుగు

ప్రాణాది పంచకం, జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, అంతఃకరణ చతుష్టయము, అవిద్యా, కామః, కర్మ చ ఇతి పుర్యష్టకం.

(1) ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అను అయిదు ప్రాణములు,

(2) చక్షువు, శ్రోత్రము, జిహ్వ, ఆఘ్రాణము, ముఖము అను అయిదు జ్ఞానేంద్రియములు,

(3) వాక్కు, పాణి, పాదము, పాయువు, బుద్ధి, గుదము అను అయిదు కర్మేంద్రియములు

(4) మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము అను అంతఃకరణ చరుష్టయము –

(5) అవిద్య

(6) కామము

(7) కర్మ.

Transliteration

prāṇādi paṃcakaṃ, jñānēṃdriya paṃcakaṃ, karmēṃdriya paṃcakaṃ, aṃtaḥkaraṇa catuṣṭayamu, avidyā, kāmaḥ, karma ca iti puryaṣṭakaṃ.

(1) prāṇamu, apānamu, vyānamu, udānamu, samānamu anu ayidu prāṇamulu,

(2) cakṣuvu, śrōtramu, jihva, āghrāṇamu, mukhamu anu ayidu jñānēṃdriyamulu,

(3) vākku, pāṇi, pādamu, pāyuvu, buddhi, gudamu anu ayidu karmēṃdriyamulu

(4) manassu, cittamu, buddhi, ahaṃkāramu anu aṃtaḥkaraṇa caruṣṭayamu –

(5) avidya

(6) kāmamu

(7) karma.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.