(జగత్తును పోషించువాడు - సూర్యుడు. సృష్టి స్థితి లయములను భగవంతుని క్రియలో స్థితికాలములో పోషించువాడు - సస్యములకు. జీవులకు తన కిరణములతో శక్తిని కలుగచేయువాడు).
(వర్షము కలిగించి సస్యరూపమైన అన్నమును కలుగచేసి, జగత్తులోనున్న జీవులను పోషించువాడు - జగత్తును స్థితికాలములో నడుపువాడు).
(సూర్యమండలమందుండి దానికి తన తేజస్సుతో వేడిమిని, వెలుతురును, శక్తిని కలిగించువాడు).
(jagattunu pōṣiṃcuvāḍu - sūryuḍu. sṛṣṭi sthiti layamulanu bhagavaṃtuni kriyalō sthitikālamulō pōṣiṃcuvāḍu - sasyamulaku. jīvulaku tana kiraṇamulatō śaktini kalugacēyuvāḍu).
(varṣamu kaligiṃci sasyarūpamaina annamunu kalugacēsi, jagattulōnunna jīvulanu pōṣiṃcuvāḍu - jagattunu sthitikālamulō naḍupuvāḍu).
(sūryamaṃḍalamaṃduṃḍi dāniki tana tējassutō vēḍimini, veluturunu, śaktini kaligiṃcuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.