తస్మిన్ చిత్త చేతనా జీవితం యాసాం తాః - (తత్ = అది - అనగా పరబ్రహ్మ - “ఓం తత్సదుతినిర్దేశో బ్రహ్మణ స్త్రివిధః స్మృతః :”)
(శ్రీమద్భగవద్గీత - 17 - 23)
(‘ఓం’ అనినను, ‘తత్’ అనినను, ‘సత్’ అనినను భగవంతుడే నిర్దేశింపబడుచున్నాడు) - అందుచేత పరబ్రహ్మమందే మనస్సుని నిలిపి
యుండువాడు.
tasmin citta cētanā jīvitaṃ yāsāṃ tāḥ - (tat = adi - anagā parabrahma - “ōṃ tatsadutinirdēśō brahmaṇa strividhaḥ smṛtaḥ :”)
(śrīmadbhagavadgīta - 17 - 23)
(‘ōṃ’ aninanu, ‘tat’ aninanu, ‘sat’ aninanu bhagavaṃtuḍē nirdēśiṃpabaḍucunnāḍu) - aṃducēta parabrahmamaṃdē manassuni nilipi
yuṃḍuvāḍu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.