← Back to త · Booklets 21–30 (digitized file 3)

తదాత్మ్య సంబంధము tadātmya saṃbaṃdhamu

Original — తెలుగు

ఎర్రగా కాల్చిన యినుపకడ్డీయందు అగ్ని గునములగు వేడిమి మొదలగునవి యున్నట్లుభావింపబడును. ఆ గుణములు అగ్నివికాని యినుపకడ్డీవికావు; కాని ఆ కాలిన యినుపకడ్డీ నుండి వేడిమిని వేరు చేయలేము. ఏ విధమైన సంబంధము లేని రెండు వస్తువులకు కలుగు ఎడతెగని సంబంధము తాదాత్మ్య సంబంధము. జీవునకు అతనిని ఆవహించియున్న అవిద్యకు గల సంబంధము యిటువంటిదే.

Transliteration

erragā kālcina yinupakaḍḍīyaṃdu agni gunamulagu vēḍimi modalagunavi yunnaṭlubhāviṃpabaḍunu. ā guṇamulu agnivikāni yinupakaḍḍīvikāvu; kāni ā kālina yinupakaḍḍī nuṃḍi vēḍimini vēru cēyalēmu. ē vidhamaina saṃbaṃdhamu lēni reṃḍu vastuvulaku kalugu eḍategani saṃbaṃdhamu tādātmya saṃbaṃdhamu. jīvunaku atanini āvahiṃciyunna avidyaku gala saṃbaṃdhamu yiṭuvaṃṭidē.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.