← Back to త · Booklets 21–30 (digitized file 3)

తాదాత్మ్యం tādātmyaṃ

Original — తెలుగు
  1. విశేషణ విశేష్యములు మొదలగు వానికి గలుగు సంబంధము - సమదాయసంబంధము - నీలఘటములకును, తంతుపటములకును గల సంబంధము - దీనినే సాంఖ్యులు తాదాత్మ్యసంబంధమందురు -

  2. ఒకదానికి, ఇంకొకదానికి భేదము లేకుండుట.

Transliteration
  1. viśēṣaṇa viśēṣyamulu modalagu vāniki galugu saṃbaṃdhamu - samadāyasaṃbaṃdhamu - nīlaghaṭamulakunu, taṃtupaṭamulakunu gala saṃbaṃdhamu - dīninē sāṃkhyulu tādātmyasaṃbaṃdhamaṃduru -

  2. okadāniki, iṃkokadāniki bhēdamu lēkuṃḍuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.