← Back to త · Booklets 21–30 (digitized file 3)

తామస దానము tāmasa dānamu

Original — తెలుగు

“శ్లో||. అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే యత్ |

అసత్కృతమవజ్ఞాతం తత్తామ సముదాహృతం||” (శ్రీమద్భగవద్గీత - 17 - 22)

“అదేశకాలే (అపుణ్య దేశే. మ్లేచ్ఛాశుచ్యాది సంకీర్ణే), పుణ్య హేతుత్వేన అప్రఖ్యాతే, సంక్రాంత్యాది విశేష రహితే), అపాత్రేభ్యశ్చ (మూర్ఖతస్కరాదిభ్యః) దేశాది సంపత్తౌవా అసత్కృతం (ప్రియవచనపాదప్రక్షాళన పూజాది రహితం అవజ్ఞాతం (పాత్రపరిభవయుక్తం) చ యత్ తద్దానం తామసం ఉదాహౄతం” (శ్రీశంకరః)

(పుణ్యక్షేత్రముకాని దేశమందు (అనగా మ్లేచ్ఛులు, శుచి శుభ్రము లేనివారు మొదలగువారుండు దేశమందును, సంక్రాంతి మొదలగు పుణ్యదినములు కానటువంటి కాలమందు చేసినదిన్నీ, దానమునకు తగనటువంటి మూర్ఖులు, దొంగలు మొదలగు వారికి చేసినదిన్నీ, విధిప్రకారము సత్కారము మొదలగునవిలేక చేసినదిన్నీ (అనగా, కాళ్ళు కడగక, మంచిమాటలాడక, పూజచేయక చేయునదిన్నీ), అవమానించి చేసినదిన్నీ అయిన దానము తామస దానమని చెప్పబడినది).

Transliteration

“ślō||. adēśakālē yaddānamapātrēbhyaśca dīyatē yat |

asatkṛtamavajñātaṃ tattāma samudāhṛtaṃ||” (śrīmadbhagavadgīta - 17 - 22)

“adēśakālē (apuṇya dēśē. mlēcchāśucyādi saṃkīrṇē), puṇya hētutvēna aprakhyātē, saṃkrāṃtyādi viśēṣa rahitē), apātrēbhyaśca (mūrkhataskarādibhyaḥ) dēśādi saṃpattauvā asatkṛtaṃ (priyavacanapādaprakṣāḷana pūjādi rahitaṃ avajñātaṃ (pātraparibhavayuktaṃ) ca yat taddānaṃ tāmasaṃ udāhṝtaṃ” (śrīśaṃkaraḥ)

(puṇyakṣētramukāni dēśamaṃdu (anagā mlēcchulu, śuci śubhramu lēnivāru modalaguvāruṃḍu dēśamaṃdunu, saṃkrāṃti modalagu puṇyadinamulu kānaṭuvaṃṭi kālamaṃdu cēsinadinnī, dānamunaku taganaṭuvaṃṭi mūrkhulu, doṃgalu modalagu vāriki cēsinadinnī, vidhiprakāramu satkāramu modalagunavilēka cēsinadinnī (anagā, kāḷḷu kaḍagaka, maṃcimāṭalāḍaka, pūjacēyaka cēyunadinnī), avamāniṃci cēsinadinnī ayina dānamu tāmasa dānamani ceppabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.