“శ్లో||. యయా స్వప్నం భయం శోకం, విషాదం మదమేవచ |
నవిముంచతి దుర్మేధా ధృతిః సాపార్ధ తామసీ ||” (శ్రీమద్భగవద్గీత - 18 - 35)
“యయా స్వప్నం భయం, శోకం, విషాదం, అవసాదం, విషణ్ణతాం, ఆత్మనః బహుమన్యమానః నవిముంచతి ధారయ త్యేవ తస్య పురుషస్య సాధృతిః తామసీ” (శ్రీశంకరః)
(స్వప్నము, భయము, శోకము, విషాదము, మదము - వీటిని తనను బహువిధముల పొగుడు కొనుచు వదలనివాని ధైర్యము తామస ధైర్యము).
“ślō||. yayā svapnaṃ bhayaṃ śōkaṃ, viṣādaṃ madamēvaca |
navimuṃcati durmēdhā dhṛtiḥ sāpārdha tāmasī ||” (śrīmadbhagavadgīta - 18 - 35)
“yayā svapnaṃ bhayaṃ, śōkaṃ, viṣādaṃ, avasādaṃ, viṣaṇṇatāṃ, ātmanaḥ bahumanyamānaḥ navimuṃcati dhāraya tyēva tasya puruṣasya sādhṛtiḥ tāmasī” (śrīśaṃkaraḥ)
(svapnamu, bhayamu, śōkamu, viṣādamu, madamu - vīṭini tananu bahuvidhamula poguḍu konucu vadalanivāni dhairyamu tāmasa dhairyamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.