“శ్లో||. శైవ మాగ్నేయకంబైన లైంగం స్కాందం తధైవచ |
కౌర్మం చైవ తథామా త్స్యం తామసాని ప్రచక్షతే”
(శైవపురాణము, ఆగ్నేయపురాణము, లింగపురాణము, స్కందపురాణము, కూర్మపురాణము మత్స్యపురాణము - ఇవి తామస పురాణములని చెప్పబడుచున్నవి).
“ślō||. śaiva māgnēyakaṃbaina laiṃgaṃ skāṃdaṃ tadhaivaca |
kaurmaṃ caiva tathāmā tsyaṃ tāmasāni pracakṣatē”
(śaivapurāṇamu, āgnēyapurāṇamu, liṃgapurāṇamu, skaṃdapurāṇamu, kūrmapurāṇamu matsyapurāṇamu - ivi tāmasa purāṇamulani ceppabaḍucunnavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.