← Back to త · Booklets 21–30 (digitized file 3)

తామస శ్రద్ధ tāmasa śraddha

Original — తెలుగు

దుఃఖప్రాయాత్యల్పసుఖ జననీ తామసీ శ్రద్ధ.

(దుఃఖప్రాయమైనది, అల్పసుఖమునిచ్చునది యగు శ్రద్ధ తామస శ్రద్ధ).

Transliteration

duḥkhaprāyātyalpasukha jananī tāmasī śraddha.

(duḥkhaprāyamainadi, alpasukhamuniccunadi yagu śraddha tāmasa śraddha).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.