← Back to త · Booklets 21–30 (digitized file 3)

తామస త్యాగము tāmasa tyāgamu

Original — తెలుగు

“శ్లో||. నియతస్యతు సన్యాసః సన్యాసః కర్మణో నోపపద్యతే |

మోహాత్త స్య పరిత్యాగస్తామసః పరికీర్తితః ||” (శ్రీమద్భగవద్గీత - 18 - 7)

నియతః కర్మణః త్యాగః న ఉపపద్యతే. మోహాత్ (అజ్ఞానాత్) తస్య నియతస్య (నియతం అవశ్యం కర్తవ్యాం) పరిత్యాగః తామసః పరికీర్తితః. తమో మూల స్వాగతః తామసః. తమః కార్య జ్ఞాన మూలత్వేన త్యాగస్య తమోమూలత్వం. తమోహి అజ్ఞానస్యమూలం. అజ్ఞానంతు జ్ఞానవిరోధి, పరీతజ్ఞానం. అతః నిత్యనైమిత్తికాదేః కర్మణః త్యాగః విపరీత జ్ఞానమూల ఏవ.”

(తమోగుణమువలన కలుగునది తామసము - తమము అజ్ఞానము వలన కలుగునది. అజ్ఞానము జ్ఞానమునకు విరోధి - విపరీతజ్ఞానము - అందుచేత నిత్య నైమిత్తిక కర్మలను త్యాగము చేయుట విపరీత జ్ఞానము వలననే. అందుచేత వాటి త్యాగము (వాటిని విడిచిపెట్టుట) తామస త్యాగము).

Transliteration

“ślō||. niyatasyatu sanyāsaḥ sanyāsaḥ karmaṇō nōpapadyatē |

mōhātta sya parityāgastāmasaḥ parikīrtitaḥ ||” (śrīmadbhagavadgīta - 18 - 7)

niyataḥ karmaṇaḥ tyāgaḥ na upapadyatē. mōhāt (ajñānāt) tasya niyatasya (niyataṃ avaśyaṃ kartavyāṃ) parityāgaḥ tāmasaḥ parikīrtitaḥ. tamō mūla svāgataḥ tāmasaḥ. tamaḥ kārya jñāna mūlatvēna tyāgasya tamōmūlatvaṃ. tamōhi ajñānasyamūlaṃ. ajñānaṃtu jñānavirōdhi, parītajñānaṃ. ataḥ nityanaimittikādēḥ karmaṇaḥ tyāgaḥ viparīta jñānamūla ēva.”

(tamōguṇamuvalana kalugunadi tāmasamu - tamamu ajñānamu valana kalugunadi. ajñānamu jñānamunaku virōdhi - viparītajñānamu - aṃducēta nitya naimittika karmalanu tyāgamu cēyuṭa viparīta jñānamu valananē. aṃducēta vāṭi tyāgamu (vāṭini viḍicipeṭṭuṭa) tāmasa tyāgamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.