← Back to త · Booklets 21–30 (digitized file 3)

తామస యజ్ఞము tāmasa yajñamu

Original — తెలుగు

“విధిహీనయసం స్పృష్టం మంత్ర హీన మదక్షిణంస్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే||”. (శ్రీమద్భగవద్గీత - 17 - 13)

“విధిహీనం - బ్రహ్మణోక్తిహీనం -”సదాచార యుక్తైః విద్వద్భిః బ్రాహ్మణైః యజస్వ ” - ఇత్యుక్త హీనం ఇత్యర్ధః, అసృష్టాన్నం - అచోదిత ద్రవ్యం-, మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామస యజ్ఞమితి కథయంతి.”

(యజ్ఞము చేయునపుడు సదాచారవంతులు పండితులు అగు బ్రాహ్మణులు మంత్ర పఠనము చేయనిది, బాగా వండని అన్నమును ఉపయోగించక చేయునది, దక్షిణ యివ్వక చేయునది - ఇట్లు చేసిన యజ్ఞము తామసమనిపించుకొనును).

Transliteration

“vidhihīnayasaṃ spṛṣṭaṃ maṃtra hīna madakṣiṇaṃsraddhā virahitaṃ yajñaṃ tāmasaṃ paricakṣatē||”. (śrīmadbhagavadgīta - 17 - 13)

“vidhihīnaṃ - brahmaṇōktihīnaṃ -”sadācāra yuktaiḥ vidvadbhiḥ brāhmaṇaiḥ yajasva ” - ityukta hīnaṃ ityardhaḥ, asṛṣṭānnaṃ - acōdita dravyaṃ-, maṃtrahīnaṃ adakṣiṇaṃ śraddhā virahitaṃ yajñaṃ tāmasa yajñamiti kathayaṃti.”

(yajñamu cēyunapuḍu sadācāravaṃtulu paṃḍitulu agu brāhmaṇulu maṃtra paṭhanamu cēyanidi, bāgā vaṃḍani annamunu upayōgiṃcaka cēyunadi, dakṣiṇa yivvaka cēyunadi - iṭlu cēsina yajñamu tāmasamanipiṃcukonunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.