← Back to త · Booklets 21–30 (digitized file 3)

తామసగుణములు tāmasaguṇamulu

Original — తెలుగు

“శ్లో|| నిద్రాలస్యే, మోహరాగౌ మైధునం, చౌర్యమేవ చ |

ఏతే గుణాస్తా మనస్య ప్రోచ్యంతే బ్రహ్మ వాదిభిః||“. (శారీరకోపనిషత్)

(నిద్ర, ఆలస్యము, మోహము, రాగము, మైధునము, చౌర్యము, ఇవి తామసగుణములని బ్రహ్మవాదులు చెప్పుదురు).

Transliteration

“ślō|| nidrālasyē, mōharāgau maidhunaṃ, cauryamēva ca |

ētē guṇāstā manasya prōcyaṃtē brahma vādibhiḥ||“. (śārīrakōpaniṣat)

(nidra, ālasyamu, mōhamu, rāgamu, maidhunamu, cauryamu, ivi tāmasaguṇamulani brahmavādulu ceppuduru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.