← Back to త · Booklets 21–30 (digitized file 3)

తామసుడు tāmasuḍu

Original — తెలుగు

తమోగుణము కలవాడు. దుష్టుడు. (“ప్రేతాన్భూతగణాంస్చాన్యే యజంతేతామసా జనాః”). (శ్రీమద్భగవద్గీత - 17 - 4)

Transliteration

tamōguṇamu kalavāḍu. duṣṭuḍu. (“prētānbhūtagaṇāṃscānyē yajaṃtētāmasā janāḥ”). (śrīmadbhagavadgīta - 17 - 4)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.