← Back to త · Booklets 21–30 (digitized file 3)

తాంత్రికము tāṃtrikamu

Original — తెలుగు
  1. తంత్రోక్తవిధినా కర్తవ్యం పూజా.

(తంత్రములలో చెప్పబడిన విధిప్రకారము చేయవలసిన పూజ).

  1. వైదికం బ్రాహ్మణానాంతు,

రాజ్ఞాం వైదికతాంత్రికం |

సత్తంత్రం వైశ్య శూద్రాణాం |

భ్రష్టానాం తాంత్రికం పరం||” (పద్మ పురాణే)

(బ్రాహ్మణులకు వైదికము, క్షత్రియులకు వైదిక తాంత్రికము, వైశ్య శూద్రులకు సత్తంత్రము, భ్రష్టులకు తాంత్రికము అవలంభించవలసినవి).

Transliteration
  1. taṃtrōktavidhinā kartavyaṃ pūjā.

(taṃtramulalō ceppabaḍina vidhiprakāramu cēyavalasina pūja).

  1. vaidikaṃ brāhmaṇānāṃtu,

rājñāṃ vaidikatāṃtrikaṃ |

sattaṃtraṃ vaiśya śūdrāṇāṃ |

bhraṣṭānāṃ tāṃtrikaṃ paraṃ||” (padma purāṇē)

(brāhmaṇulaku vaidikamu, kṣatriyulaku vaidika tāṃtrikamu, vaiśya śūdrulaku sattaṃtramu, bhraṣṭulaku tāṃtrikamu avalaṃbhiṃcavalasinavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.