← Back to త · Booklets 21–30 (digitized file 3)

తన్మాత్రాణి tanmātrāṇi

Original — తెలుగు
  1. భూమ్యాది పంచభూతాని సూక్ష్మావస్థాత్మికాని హి | తన్మాత్రాణ్యేవ ల్క్ష్యంతే - - - (గీతాభావప్రకాశము - 7 - 28, 29)

  2. ద్రవ్యాణి ఇత్యర్థః, గంధాదయః పృధివ్యాదీనాం అవస్థా విశేషాః -

(ద్రవ్యములు - భూమి మొదలగువాటియొక్క అవస్థ - సూక్ష్మావస్థ శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. ఒకటికొకటి కలియక (పంచీకరణముకాక, దేనికవి విడి విడిగానున్న సూక్ష్మ పంచభూతములు),

  1. “వ. అహంకారాంశంబున్న శబ్ద తన్మాత్రంబగు, శబ్దతన్మాత్రంబున గగనంబగు, గగనాంశంబున స్పర్శతన్మాత్రంబగు, స్పర్శతన్మాత్రంబున సమీరణంబగు, సమీరణాంశంబున రూపతన్మాత్రంబగు, రూపతన్మాత్రాంశంబువలన దేజంబగు. తేజోంశంబున రసతన్మాత్రంబగు, రసతన్మాత్రాంశంబువలన జలంబగు, జలాంశంబున గంధ తన్మాత్రంబగు, గంధ తన్మాత్రాంసంబున బౄద్జివి యగు, వాని మేళనంబునం జతుర్దశ భువనాత్మకంబైన విరాడ్రూపంబగు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 -

(సూక్ష్మరూపములోనున్న ఈ తన్మాత్రలలో భగవంతుడు తన చైతన్య శక్తితో ఉండి వాటిలోని ఒకదానిలోనుండి మరొకదానిని పుట్టింపచేసెను - ఈ సంగతి ఈ క్రిందరీతిగా చెప్పబడినది - ఒకదానిలోనుండి ఇంకొకటి పుట్టినపుడు - “పుండరీకాక్షుని నిరీక్షణంబున” ఉత్తమశ్లోకుని విలోకంబున”, “పరమేశ్వరానుగ్రహంబు గలిగి” అని చెప్పబడుచున్నది - (“సైక్షత” స అకామయత “అని చెప్పబడినది). చూడు,ము –

శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 202)

అది ఎట్లంటే - “తస్మాద్వా ఏ తస్మా నాత్మనః ఆకాశస్సంభూతః, ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అభ్యః పృధివీ”.

(తైత్తిరీయోపనిషత్)

Transliteration
  1. bhūmyādi paṃcabhūtāni sūkṣmāvasthātmikāni hi | tanmātrāṇyēva lkṣyaṃtē - - - (gītābhāvaprakāśamu - 7 - 28, 29)

  2. dravyāṇi ityarthaḥ, gaṃdhādayaḥ pṛdhivyādīnāṃ avasthā viśēṣāḥ -

(dravyamulu - bhūmi modalaguvāṭiyokka avastha - sūkṣmāvastha śabdamu, sparśamu, rūpamu, rasamu, gaṃdhamu. okaṭikokaṭi kaliyaka (paṃcīkaraṇamukāka, dēnikavi viḍi viḍigānunna sūkṣma paṃcabhūtamulu),

  1. “va. ahaṃkārāṃśaṃbunna śabda tanmātraṃbagu, śabdatanmātraṃbuna gaganaṃbagu, gaganāṃśaṃbuna sparśatanmātraṃbagu, sparśatanmātraṃbuna samīraṇaṃbagu, samīraṇāṃśaṃbuna rūpatanmātraṃbagu, rūpatanmātrāṃśaṃbuvalana dējaṃbagu. tējōṃśaṃbuna rasatanmātraṃbagu, rasatanmātrāṃśaṃbuvalana jalaṃbagu, jalāṃśaṃbuna gaṃdha tanmātraṃbagu, gaṃdha tanmātrāṃsaṃbuna bṝdjivi yagu, vāni mēḷanaṃbunaṃ jaturdaśa bhuvanātmakaṃbaina virāḍrūpaṃbagu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 -

(sūkṣmarūpamulōnunna ī tanmātralalō bhagavaṃtuḍu tana caitanya śaktitō uṃḍi vāṭilōni okadānilōnuṃḍi marokadānini puṭṭiṃpacēsenu - ī saṃgati ī kriṃdarītigā ceppabaḍinadi - okadānilōnuṃḍi iṃkokaṭi puṭṭinapuḍu - “puṃḍarīkākṣuni nirīkṣaṇaṃbuna” uttamaślōkuni vilōkaṃbuna”, “paramēśvarānugrahaṃbu galigi” ani ceppabaḍucunnadi - (“saikṣata” sa akāmayata “ani ceppabaḍinadi). cūḍu,mu –

śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 202)

adi eṭlaṃṭē - “tasmādvā ē tasmā nātmanaḥ ākāśassaṃbhūtaḥ, ākāśādvāyuḥ, vāyōragniḥ, agnērāpaḥ, abhyaḥ pṛdhivī”.

(taittirīyōpaniṣat)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.