← Back to త · Booklets 21–30 (digitized file 3)

తన్మాత్రత్వం tanmātratvaṃ

Original — తెలుగు

సూక్ష్మత్వం, అసాధారణ గుణత్వం.

(సూక్ష్మరూపములోనుండుట. పంచభూతములు ఒకదానితో ఒకటి కలియని సూక్ష్మ స్థితిలోనుండుట -దేనియొక్క అసాధారణము అవి కలిగియుండుత. ఆకాశమునకు శబ్దము అసాధారణ గుణము , వాయువునకు స్పర్శము, అగ్నికి రూపము, జలమునకు రసము, పృధివికి గంధము అసాధారణ గుణము. ఈ సూక్ష్మ పంచభూతములు (తన్మాత్రలు) పంచీకరణము అయిన తర్వాత - అనగా ఒకదానిలో నొకటి కలిసిమపుడు ఒకదాని గుణము ఇంకొకదానిలో యుండుటచేత అవి స్థూలపంచభూతములు అయినవి)

Transliteration

sūkṣmatvaṃ, asādhāraṇa guṇatvaṃ.

(sūkṣmarūpamulōnuṃḍuṭa. paṃcabhūtamulu okadānitō okaṭi kaliyani sūkṣma sthitilōnuṃḍuṭa -dēniyokka asādhāraṇamu avi kaligiyuṃḍuta. ākāśamunaku śabdamu asādhāraṇa guṇamu , vāyuvunaku sparśamu, agniki rūpamu, jalamunaku rasamu, pṛdhiviki gaṃdhamu asādhāraṇa guṇamu. ī sūkṣma paṃcabhūtamulu (tanmātralu) paṃcīkaraṇamu ayina tarvāta - anagā okadānilō nokaṭi kalisimapuḍu okadāni guṇamu iṃkokadānilō yuṃḍuṭacēta avi sthūlapaṃcabhūtamulu ayinavi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.