← Back to త · Booklets 21–30 (digitized file 3)

తన్మయాః tanmayāḥ

Original — తెలుగు
  1. తత్పరాయణాః , తద్భావారూఢాః సంతః -

(దానిలోనే లీనమైపోవువారు - భగవంతుని ధ్యానమందే లీనమై యుండువారు - అట్టి భావము కలిగియుండుటలో ఆరూఢులైనవారు).

  1. యధా నదీ సముద్రేణ సంగతా సముద్ర రూపాభవతి, తధైవ భక్త్యోహ్యత్మనః తనుం మనోబుద్ధి రహంకారచ సర్వమేవ ప్రియతమాయ భగవతే సమర్ప్య భగవన్మయో భవతి. ఈ దృశో భక్తః సాక్షాత్ భగవత్స్వరూప ఏవ భవతి.

(సముద్రములో కలిసిన నది సముద్ర రూపమును పొందును - అట్లే భక్తుడు తవ శరీరమును, మనస్సును, బుద్ధిని, అహంకారమును అన్నింటిని తనకు ప్రియుడైన భగవంతునికి సమర్పించి భగవన్మయుడగును - ఇట్టి భక్తుడు సాక్షాత్తు భగవద్రూపుడే యగును).

Transliteration
  1. tatparāyaṇāḥ , tadbhāvārūḍhāḥ saṃtaḥ -

(dānilōnē līnamaipōvuvāru - bhagavaṃtuni dhyānamaṃdē līnamai yuṃḍuvāru - aṭṭi bhāvamu kaligiyuṃḍuṭalō ārūḍhulainavāru).

  1. yadhā nadī samudrēṇa saṃgatā samudra rūpābhavati, tadhaiva bhaktyōhyatmanaḥ tanuṃ manōbuddhi rahaṃkāraca sarvamēva priyatamāya bhagavatē samarpya bhagavanmayō bhavati. ī dṛśō bhaktaḥ sākṣāt bhagavatsvarūpa ēva bhavati.

(samudramulō kalisina nadi samudra rūpamunu poṃdunu - aṭlē bhaktuḍu tava śarīramunu, manassunu, buddhini, ahaṃkāramunu anniṃṭini tanaku priyuḍaina bhagavaṃtuniki samarpiṃci bhagavanmayuḍagunu - iṭṭi bhaktuḍu sākṣāttu bhagavadrūpuḍē yagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.