కాయక్లేశ పూర్వక తపోనుష్టాతా, యోగీశ్వరః. (కాయక్లేశములతో తపస్సు ననుష్టించువాడు).
తపః అన్య అస్తి ఇతి తపస్వీ, తపోనిష్టః ; - మునిః.
(తపస్సు కలవాడు (తపస్సు చేయువాడు), తపశ్శాలి; తపస్సు చేయుటయందు నిష్టకలవాడు, ముని).
kāyaklēśa pūrvaka tapōnuṣṭātā, yōgīśvaraḥ. (kāyaklēśamulatō tapassu nanuṣṭiṃcuvāḍu).
tapaḥ anya asti iti tapasvī, tapōniṣṭaḥ ; - muniḥ.
(tapassu kalavāḍu (tapassu cēyuvāḍu), tapaśśāli; tapassu cēyuṭayaṃdu niṣṭakalavāḍu, muni).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.