(తపస్సే యజ్ఞముగా గలవారు).
(కృచ్ఛ్ర చాంద్రాయణము మొదలగువాటియందు ఉపవాసముచేయు నిష్ట కలవారు).(అదియే యజ్ఞముగా తలచి చేయువారు).
“తపః కృచ్ఛ్ర చాంద్రాయణ మాసోపవాసాది తదేవ యజ్ఞస్థానీయం యేషాం తే తపో యజ్ఞాః - తపస్వినః”.
(పరమేశ్వరునకు అర్పించుచున్నాను అను బుద్ధితో హోమము చేయువారు, తపస్సే హవిస్సు; దానిని బ్రహ్మయని అగ్నియందు హోమము చేయుచున్నాను. బ్రహ్మపూజనిమిత్తము గనుక హోమము; బ్రహ్మకు అర్పించడమే హోమ బుద్ధి కలిగియుండుట).
(పంచాగ్ని సేవనము మొదలగునవి తపస్సుగా గలవారు).
(tapassē yajñamugā galavāru).
(kṛcchra cāṃdrāyaṇamu modalaguvāṭiyaṃdu upavāsamucēyu niṣṭa kalavāru).(adiyē yajñamugā talaci cēyuvāru).
“tapaḥ kṛcchra cāṃdrāyaṇa māsōpavāsādi tadēva yajñasthānīyaṃ yēṣāṃ tē tapō yajñāḥ - tapasvinaḥ”.
(paramēśvarunaku arpiṃcucunnānu anu buddhitō hōmamu cēyuvāru, tapassē havissu; dānini brahmayani agniyaṃdu hōmamu cēyucunnānu. brahmapūjanimittamu ganuka hōmamu; brahmaku arpiṃcaḍamē hōma buddhi kaligiyuṃḍuṭa).
(paṃcāgni sēvanamu modalagunavi tapassugā galavāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.