తత్వమసి యను మహావాక్యమందలి ‘తత్’ అనుమాటచే నూహింపవలసిన యర్థము శుద్ధబ్రహ్మము - నిరాకా, నిర్గుణ, నిర్విశేష పరబ్రహ్మము.
ఏ తద్యుపాద్యుపహి తాధారభూతం అనుపహితం చైతన్యం తత్పద ల్క్ష్యార్థో భవతి - ఈశ్వరాది చైతన్య వస్తువులకు ఆధారభూతమైనదిన్నీ, అజ్ఞానముచే అనుపహితమైనటువంటిదిన్నీ యగు తురీయ చైతన్యము ‘తత్’ పదమునకు అక్ష్యార్థము (‘తత్’ అనునపుడు మనలక్ష్యము నిరాకార, నిర్గుణ, నిర్విశేష పరబ్రహ్మము).
tatvamasi yanu mahāvākyamaṃdali ‘tat’ anumāṭacē nūhiṃpavalasina yarthamu śuddhabrahmamu - nirākā, nirguṇa, nirviśēṣa parabrahmamu.
ē tadyupādyupahi tādhārabhūtaṃ anupahitaṃ caitanyaṃ tatpada lkṣyārthō bhavati - īśvarādi caitanya vastuvulaku ādhārabhūtamainadinnī, ajñānamucē anupahitamainaṭuvaṃṭidinnī yagu turīya caitanyamu ‘tat’ padamunaku akṣyārthamu (‘tat’ anunapuḍu manalakṣyamu nirākāra, nirguṇa, nirviśēṣa parabrahmamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.