(ఉపనిషత్తుల యందు ఏది వినబడుచున్నదో - చెప్పబడుచున్నదో, అది).
(శ్రుతులు, స్మృతులు, ఇతిహాసములు, పురానములు మోదలగు వాటియందు ప్రసిద్ధమైనదిన్నీ, ఉత్కౄష్టమైనదిన్నీ అయిన పరమ పురుహ్సార్థ రూపమైన పరబ్రహ్మ తత్వము).
(ధర్మార్థకామమోక్షములు అను నాలుగు విధములగు పురుషార్థములలోను - పురుషుడు సాధించవలసిన వాటిలో ఉత్కృష్టమైనవి - మోక్షము - అందుచేత అది పురుషార్థములలో పరమం - ఉత్కృష్టమైనది. మోక్షము భగవంతుడు ఒకటే గనుక ‘తత్పరం’ అనగా పరబ్రహ్మ తత్వము).
(ప్రకృతికన్న ప్రకృతికి సంబంధించిన జీవాత్మకన్న, పరమైనది, ఉత్కృష్టమైనది, వేరైనది ముక్తాత్మ తత్వము - మోక్షమును పొందిన ఆత్మతత్వము - ప్రకృతితో ఏవిధమైన సంబంధములేని ఆత్మ తత్వము - స్వస్వరూపము).
(upaniṣattula yaṃdu ēdi vinabaḍucunnadō - ceppabaḍucunnadō, adi).
(śrutulu, smṛtulu, itihāsamulu, purānamulu mōdalagu vāṭiyaṃdu prasiddhamainadinnī, utkṝṣṭamainadinnī ayina parama puruhsārtha rūpamaina parabrahma tatvamu).
(dharmārthakāmamōkṣamulu anu nālugu vidhamulagu puruṣārthamulalōnu - puruṣuḍu sādhiṃcavalasina vāṭilō utkṛṣṭamainavi - mōkṣamu - aṃducēta adi puruṣārthamulalō paramaṃ - utkṛṣṭamainadi. mōkṣamu bhagavaṃtuḍu okaṭē ganuka ‘tatparaṃ’ anagā parabrahma tatvamu).
(prakṛtikanna prakṛtiki saṃbaṃdhiṃcina jīvātmakanna, paramainadi, utkṛṣṭamainadi, vērainadi muktātma tatvamu - mōkṣamunu poṃdina ātmatatvamu - prakṛtitō ēvidhamaina saṃbaṃdhamulēni ātma tatvamu - svasvarūpamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.