తిరోభావ శక్త్యుపాధికం చిన్మాత్రమేవ తత్పురుషః. సర్వస్య చేతనస్య వపుః పుర్యాం ఉషతి విశతీతి తత్పురుషః. అగవా, తత్ప్రసిద్ధైశ్వర్యం విశ్వాతీతః పరమాత్మా ఇత్యర్థః - పూరయితా విశ్వస్య - తిరోభావశక్తియే, మాయయే, ఉపాధిగాగల చినాంత్రుడు - చైతన్యమాత్రుడు - అయిన పరబ్రహ్మమే తత్పురుషుడు. సమస్తమైన చేతనవస్తువులను పురములందు - శరీరములందు ప్రవేశించియుండువాడు, ప్రసిద్ధమైనఐశ్వర్యముగలవాడు, ప్రపంచమునకు అతీతుడైనవాడు, ప్రపంచమంతటను పూర్తిగా నిండియుండువాడు).
tirōbhāva śaktyupādhikaṃ cinmātramēva tatpuruṣaḥ. sarvasya cētanasya vapuḥ puryāṃ uṣati viśatīti tatpuruṣaḥ. agavā, tatprasiddhaiśvaryaṃ viśvātītaḥ paramātmā ityarthaḥ - pūrayitā viśvasya - tirōbhāvaśaktiyē, māyayē, upādhigāgala cināṃtruḍu - caitanyamātruḍu - ayina parabrahmamē tatpuruṣuḍu. samastamaina cētanavastuvulanu puramulaṃdu - śarīramulaṃdu pravēśiṃciyuṃḍuvāḍu, prasiddhamainaaiśvaryamugalavāḍu, prapaṃcamunaku atītuḍainavāḍu, prapaṃcamaṃtaṭanu pūrtigā niṃḍiyuṃḍuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.