తత్వమును తెలిసినవాడు. భగవత్ తత్వమును తెలిసినవాడు. భగవత్ తత్వము తెలిసినయద అన్ని తత్వములను తెలిసినవాడే యగును - “యత్ జ్ఞాత్వా సర్వమిదం విజ్ఞాతం భవతి” - (ఏక విజ్ఞాన ప్రతిజ్ఞ). భగవంతును తత్వము తెలుసుకొనినయడల ఈ ప్రపంచమంతయు (భగవంతుడే కనుక) తెలిసినట్లగును - అందుచేత అట్టి తత్వమును తెలిసినవాడు తత్వజ్ఞుడు.
“మాయా గుణ ప్రపంచంబునెఱుంగడు తత్వజ్ఞులు నిత్యా నిత్యంబులం గూర్చి సుఖ దుఃఖంబులం జెందరు”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 2 - 56)
tatvamunu telisinavāḍu. bhagavat tatvamunu telisinavāḍu. bhagavat tatvamu telisinayada anni tatvamulanu telisinavāḍē yagunu - “yat jñātvā sarvamidaṃ vijñātaṃ bhavati” - (ēka vijñāna pratijña). bhagavaṃtunu tatvamu telusukoninayaḍala ī prapaṃcamaṃtayu (bhagavaṃtuḍē kanuka) telisinaṭlagunu - aṃducēta aṭṭi tatvamunu telisinavāḍu tatvajñuḍu.
“māyā guṇa prapaṃcaṃbuneṟuṃgaḍu tatvajñulu nityā nityaṃbulaṃ gūrci sukha duḥkhaṃbulaṃ jeṃdaru”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 2 - 56)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.