భగవత్తత్త్వమును తెలిసినవారు -
సర్వ దేవతులు తానే అయినవాడు, మూర్తీభవించిన చైతన్యము గలవాడు; ఏక, సకల వస్తువులలోనున్న చైతన్యము తనే అయినవాడు, లేక. దేశకాల వస్తు పరిచ్ఛేదములేక అంతటా, అన్నింటిలోను అన్ని వేళల ఉండి అన్నియు తానే అయినవాడు భగవంతుడు అని భగవత్తత్త్వము తెలిసినవారు.
భగవంతుడే నీవు, (జీవుడు) - “తత్వమసి” అను పరమార్థము తెలిసినవారు.
bhagavattattvamunu telisinavāru -
sarva dēvatulu tānē ayinavāḍu, mūrtībhaviṃcina caitanyamu galavāḍu; ēka, sakala vastuvulalōnunna caitanyamu tanē ayinavāḍu, lēka. dēśakāla vastu paricchēdamulēka aṃtaṭā, anniṃṭilōnu anni vēḷala uṃḍi anniyu tānē ayinavāḍu bhagavaṃtuḍu ani bhagavattattvamu telisinavāru.
bhagavaṃtuḍē nīvu, (jīvuḍu) - “tatvamasi” anu paramārthamu telisinavāru.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.