ద్యోతనం (ప్రకాశనం), పచనం (తండులాదేః), అశనాయాః క్షుత్ తృట్ పిపాసేచ, తద్ద్వారేణ పానమదనం, హిమమర్దనం. (హిమాభివశ్శోషణం).
(తేజస్సుయొక్క లక్షణములు - ప్రకాశించుట (వెలుగుట, వెలిగించుట), అన్నమును ఉడకపెట్టుట).
dyōtanaṃ (prakāśanaṃ), pacanaṃ (taṃḍulādēḥ), aśanāyāḥ kṣut tṛṭ pipāsēca, taddvārēṇa pānamadanaṃ, himamardanaṃ. (himābhivaśśōṣaṇaṃ).
(tējassuyokka lakṣaṇamulu - prakāśiṃcuṭa (veluguṭa, veligiṃcuṭa), annamunu uḍakapeṭṭuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.