పాడ్యమికి అగ్ని, విదియకు బ్రహ్మ, తదియకు పార్వతి, చవితికి విఘ్నేశ్వరుడు, పంచమికి ఆదిశేషువు, షష్టికి కుమారస్వామి, సప్తమికి సూర్యుడు, అష్టమికి శివుడు, నవమికి అష్టవసువులు, దశమికి దిగ్గజములు, ఏకాదశమికి యముడు, ద్వాదశికి విష్ణువు, త్రయోదశికి మన్మధుడు, చతుర్దశికి కలిపురుషుడు, పౌర్ణమికి చంద్రుడు, అమావాశ్యకు పితృదేవతలు - అధిపతులు.
pāḍyamiki agni, vidiyaku brahma, tadiyaku pārvati, cavitiki vighnēśvaruḍu, paṃcamiki ādiśēṣuvu, ṣaṣṭiki kumārasvāmi, saptamiki sūryuḍu, aṣṭamiki śivuḍu, navamiki aṣṭavasuvulu, daśamiki diggajamulu, ēkādaśamiki yamuḍu, dvādaśiki viṣṇuvu, trayōdaśiki manmadhuḍu, caturdaśiki kalipuruṣuḍu, paurṇamiki caṃdruḍu, amāvāśyaku pitṛdēvatalu - adhipatulu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.