← Back to త · Booklets 21–30 (digitized file 3)

తిల తండలన్యాయము tila taṃḍalanyāyamu

Original — తెలుగు

నువ్వులు బియ్యము కలిసిన న్యాయము - ఈ రెండును కలిపినను వేరువేరుగనే కనబడునేకాని ఒకదానిలో ఒకటి కలియవు.

Transliteration

nuvvulu biyyamu kalisina nyāyamu - ī reṃḍunu kalipinanu vēruvēruganē kanabaḍunēkāni okadānilō okaṭi kaliyavu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.