← Back to త · Booklets 21–30 (digitized file 3)

తీవ్ర భక్తి tīvra bhakti

Original — తెలుగు

విఘ్నానుపహత భక్తిః, అనభిసమ్హిత ఫల కర్మ యోగ పరిశుద్ధాంతఃకరణ నిష్టాద్యా భక్తిః

(విఘ్నములు లేని భక్తి, ఫలమునకాసించని కర్మ యోగమువలన పరిశుద్ధమైన అంతఃకరణ నిష్టగల భక్తి).

Transliteration

vighnānupahata bhaktiḥ, anabhisamhita phala karma yōga pariśuddhāṃtaḥkaraṇa niṣṭādyā bhaktiḥ

(vighnamulu lēni bhakti, phalamunakāsiṃcani karma yōgamuvalana pariśuddhamaina aṃtaḥkaraṇa niṣṭagala bhakti).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.