← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రైలోక్యం trailōkyaṃ

Original — తెలుగు
  1. త్రయోలోకాః త్రైలోక్యం - బుద్ధ, ముక్త నిత్యాః ఇత్యర్ధః. యద్వా, ఉపలక్షణతయా భూమ్యంతరిక్షాదికం ఉచ్యతే.

(మూడులోకములు - మూడులోకముల సమాహారము - మూడులోకములు కలిసి త్రైలోక్యం - బుద్ధ,ముక్త,నిత్యులు -)

  1. భూర్భువస్సువః, త్రిభువనాః - (భూలోకము, భువర్లోకము, సువర్లోకము).

  2. స్వర్గ మర్త్య పాతాళములు - (ఇవియే పదునాలుగు లోకములు) (చూడుము - ‘త్రిలోకాః’).

Transliteration
  1. trayōlōkāḥ trailōkyaṃ - buddha, mukta nityāḥ ityardhaḥ. yadvā, upalakṣaṇatayā bhūmyaṃtarikṣādikaṃ ucyatē.

(mūḍulōkamulu - mūḍulōkamula samāhāramu - mūḍulōkamulu kalisi trailōkyaṃ - buddha,mukta,nityulu -)

  1. bhūrbhuvassuvaḥ, tribhuvanāḥ - (bhūlōkamu, bhuvarlōkamu, suvarlōkamu).

  2. svarga martya pātāḷamulu - (iviyē padunālugu lōkamulu) (cūḍumu - ‘trilōkāḥ’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.